• Prev
  • Next
  • మా ఆవిడ... 40 దొంగలు

    మా ఆవిడ... 40 దొంగలు

     

     

    ముగ్గురు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు

    1st : మా ఆవిడ కడుపుతో ఉండగా A Tale of Two Cities అనే నవల చదివింది. కవల పిల్లలు పుట్టారు.

    2nd : Very funny ! మా ఆవిడ కూడా కడుపుతో ఉండగా Three Maskteers అనే బుక్ చదివింది. దాంతో ముగ్గురు పిల్లలు పుట్టారు.

    3rd : ఐతే నేను తర్వాత కలుస్తా... అర్జెంట్ గా ఇంటికెళ్లాలి....

    1st & 2nd :  ఏమైంది...?

    3rd : ఇందాక నేను వచ్చేటపుడు మా ఆవిడ అలీబాబా40 దొంగలు బుక్ చదువుతోందిరా......!!
    😂😂😂

     

  • Prev
  • Next