• Prev
  • Next
  • పలావులో టూత్ పేస్ట్


    పలావులో టూత్ పేస్ట్

     

    భర్త : ఈ పలావు టూత్ పేస్ట్ వాసనొస్తుందేవిటే?
    భార్య: మన టామీలాగ వాసన భలే కనిపెట్టేస్తారు..
    లవంగలు, పుదీనా, ఉప్పు ఇంట్లో అయిపోయె . ..
    అవన్నీ టూత్ పేస్ట్ లో వున్నాయని ఓ రెండు   ముద్దలు వేశా..... వాసన సంగతి తర్వాత... రుచి    బావుందా ?

     

  • Prev
  • Next