• Prev
  • Next
  • దీపావళి జోక్స్

     దీపావళి జోక్స్

    భార్య : కారణం లేకుండా తాగను అన్నారు కదండీ.. మరి ఏ కారణం ఉందని ఈరోజు తాగి వచ్చారు... ??

    భర్త : దీపావళి వస్తుంది కదా.. అందుకే తాగాను...

    భార్య : అయితే దానికి  తాగడానికి సంబంధం ఏంటి (కోపంగా )

    భర్త : పిల్లలు రాకెట్ కాల్చడానికి సీసా మీ బాబు తెచ్చిస్తడా

    ---------------------------------------------------------------------------------------------------

    భార్య : నువ్వు వోడ్కా తాగి వచ్చినప్పుడు నన్ను "జానూ" అనేవాడివి,

    బీర్ తాగి వస్తే "డార్లిం గ్" అని పిలిచేవాడివి..

    మరి యిప్పుడు దెయ్యం అంటున్నావ్..?

    *ఏం తాగి వచ్చావ్..?*

    భర్త : కూల్ డ్రింగ్ తాగి వచ్చాను, అందుకే *సూటిగా మాట్లాడుతున్నా.. సుత్తి లేకుండా..*

    ఇది క్లియర్..

  • Prev
  • Next