• Prev
  • Next
  • ఛాలెంజ్ గేమ్


    ఛాలెంజ్ గేమ్

     

     


    Wife: ఏమండీ సరదాగా ఓగేమ్ ఆడదామా?

    Husband : సరదాగా ఆడితే కిక్కేముంది? ఏదైనా ఛాలెంజ్ ఉంటేనే మజా!

    Wife: సరే అలాగే నేనోడిపోతే జీవితాంతం మీ మాటే వింటాను! మీరు ఓడిపోతే జీవితాంతం నా మాటే వినాలి ఇదీ పందెం!! ఓకే నా

    Husband : డబుల్ ఓకే

    Wife: సరే! ఇపుడు నేను కలర్ పేరు చెబితే ఎడమ చెయ్యెత్తాలి!
    పండు (Fruit) పేరు చెబితే కుడి చెయ్యెత్తాలి!
    పొరపాటు చేస్తే మీరు ఓడిపోయినట్లే!
    పోటీ మొదలయ్యింది!

    Wife: "ఆరెంజ్" చెప్పింది

    Husband : బుర్ర గిర్రున తిరిగింది!

    ఏచెయ్యెత్తాలో తెలీక మూడ్రోజుల నుండి శిలా విగ్రహంలా అలాగే నిలబడ్డాడు!!!

  • Prev
  • Next