TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
గోడపక్క

మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా రోజు పోట్లాడుకుంటున్నప్పుడు నువ్వు ఏ పక్క నుంచుంటావ్..అని సుధాకర్‌ను అడిగాడు కరుణాకర్
ఏముందిరా "గోడపక్క" అన్నాడు సుధాకర్