• Prev
  • Next
  • ఊహించని బహుమతి

    ఊహించని బహుమతి

     

     

     

    భర్త: డార్లింగ్‌ ఈసారి పుట్టినరోజుకి నువ్వు నాకేం బహుమతి ఇవ్వబోతున్నావు.

    భార్య: ఒక్కసారి మీ కళ్లు మూసుకోండి.

    భర్త: సరే మూసుకున్నాను.

    భార్య: మీకేం కనిపిస్తోంది.

    భర్త: (ఆశగా) కొత్త చొక్కా ఫ్యాంటూ కనిపిస్తున్నాయి.

    భార్య: గుడ్! అవే నేను మీకిచ్చే బహుమతి. నలగకుండా జాగ్రత్తగా వాడుకోండి.
    !!!

  • Prev
  • Next