• Prev
  • Next
  • ఇద్దరు నిర్మాతలు

    ఇద్దరు నిర్మాతలు

    ఇద్దరూ నిర్మాతలు సరదాగా మాట్లాడుకుంటున్నారు.

    " మా కొత్త చిత్రం ఇప్పుడు వస్తున్న చిత్రాలకు చాలా భిన్నంగా ఉంటుంది " అని మొదటి

    నిర్మాత, రెండో నిర్మాతతో అన్నాడు.

    " అంటే...ఎలా...? " అని రెండో నిర్మాత కాస్త ఉత్సాహంగా అడిగాడు.

    " ఏముంది...మ చిత్రంలో అన్ని పాత్రలకు కాన్సర్ ఉంటుంది " అని చెప్పి పకపక

    నవ్వాడు మొదటి నిర్మాత

     

  • Prev
  • Next