• Prev
  • Next
  • ఇద్దరమ్మాయిలతో జఫ్ఫా

    ఇద్దరమ్మాయిలతో జఫ్ఫా

    Two girls are traveling in a train

    గీత : నీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావ్?

    అంజలి : నాకు కాబోయే భర్త ఎలాగున్నా పర్లేదు కానీ కోటీశ్వరుడు అయిండాలి!

    గీత : కోటీశ్వరుడు దొరక్కపోతే?

    అంజలి : 50 లక్షలు ఉండే వాళ్ళు ఇద్దరైనా పర్లేదు!

    గీత : 50 లక్షలు ఉండే వాడు కూడా దొరక్కపోతే?

    అంజలి : 25 లక్షలు ఉండే వారిని నలుగురిని చేస్కుంటా!

    .

    .

    .

    .

    పైన బెర్త్ లో పడుకున్న జఫ్ఫా కోపంగా లేచి వాళ్ళిద్దరిని చూసాడు.

    జఫ్ఫా : మీరు 1000 రూపాయలకు వచ్చాక నన్ను నిద్రలేపండి..!

    (అంతే అమ్మాయిలిద్దరూ నోరు మూసుకుని పడుకున్నారు)

    జఫ్ఫా గాడు నిద్రపోతున్న సింహం లాంటోడు! వాడిని గెలక్కొద్దు.

  • Prev
  • Next