• Prev
  • Next
  • ఆదివారం శలవు

     

    ఆదివారం శలవు

     

     

     

    రాము: ఏంరా, సోమూ, నువ్వే రోజున పుట్టావు?

    సోము: నేను మంగళవారం నాడు పుట్టాను.

    రాము: నేనైతే ఆదివారం నాడు పుట్టాను తెలుసా?

    సోము: ఊరుకో, ఎవరైనా ఆదివారం నాడు ఎలా పుడతారు? ఆదివారం నాడు శలవు కదా?


     

  • Prev
  • Next