• Prev
  • Next
  • Yedurinti Ammaayini

    Yedurinti Ammaayini

    అయోమయంగా చూస్తూ భర్తతో అంది భార్య. " ఇదేమి కాలమో ఖర్మ....

    మన అబ్బాయి ఎదురింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మంకుపట్టి

    కూర్చున్నాడు " అని.

    " ఈ కాలం పిల్లలు మన మాట వింటారా...అలాగే చేసేద్దాం "

    అన్నాడు ఆ భర్త.

    " మీ మతిమరుపు మండిపోను...వాడికి ఇప్పుడు పదకొండేళ్ళే కదా "

    అని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది భార్య.

    " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ భర్త.

  • Prev
  • Next