• Prev
  • Next
  • Wife and Husband Cartoon Joke

    Wife and Husband Cartoon Joke

    నవ్వడానికి నవ్వించడానికి చాలా రకాల జోక్స్ ఉన్నాయి . అలాంటి జోకుల్లో భార్యాభర్తల

    జోక్స్ చాలా చాలా స్పెషల్ ! ఉదయం నిద్ర లేచినప్పటి నుండి తిరిగి రాత్రి మళ్ళీ పడుకునే

    వరకు మాట్లాడుకునే మాటల్లోను, చేసే చిలిపి పనుల్లోనూ, కోపంగా కొట్టుకుంటూ

    తిట్టుకునే సమయాల్లో కూడా సరదాతో కూడిన సరసమైన జోక్స్ మనకు నిరంతరం

    మన చుట్టూ పక్కల ఉన్న ఫ్యామిలీల్లో చూస్తూ ఉంటాము. వింటూ ఉంటాం !

    అలాంటి సరదాతో కూడిన సరసమైన భార్యాభర్తల జోక్ ఇది.

    చదువండి..నవ్వండి...ఇతరులను నవ్వించండి.

  • Prev
  • Next