• Prev
  • Next
  • Vidhiloni Doctor Joke

    Vidhiloni Doctor Joke

    మా వీధిలోని డాక్టర్ జోక్

    " మా వీధిలోని డాక్టర్ గారి ఎపాయింట్ మెంట్ తీసుకోవడం చాలా కష్టం " అని కాస్త

    గొప్పగా చెప్పాడు ఆ డాక్టర్ గురించి సురేందర్.

    " అంత బిజీగా ఉంటారా ఆ డాక్టర్ " అని ఆశ్చర్యంగా అడిగాడు సుభాష్.

    " బిజీ కాదు ఏమి కాదు. ఆయనకి ఒంట్లో బాగోకపోవడంతో ఏడాదికి సగం రోజులు వేరే

    ఆసుపత్రిలోనే గడుపుతుంటారు " అని చెప్పి పకపక నవ్వాడు సురేందర్.

  • Prev
  • Next