• Prev
  • Next
  • Vengalappa Jokes

    Vengalappa Jokes

    వెంగళప్ప జోక్స్

    ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద .

    స్వామి నాకు FEB 14 కల్లా ఒక మాంచి లవర్ దొరికితే

    E SMS చదివేవాళ్ళకి గుండు కొట్టిస్తా ..

    *****************

    వెంగళప్పని ఒక అమ్మాయి ప్రేమించింది.

    " రేపు ప్రేమికుల రోజు కదా...నాకు రేపు సాయంత్రం నువ్వు రింగ్ ఇస్తావా ? " అని

    ప్రేమగా అడిగింది ఆ అమ్మాయి.

    " తప్పకుండా...దేన్నుంచి రింగ్ ఇవ్వమంటావు..సెల్ ఫోన్ నుంచా...లాండ్ లైన్

    నుంచా..." అని అడిగాడు అమాయకంగా వెంగళప్ప.

    ***************

    భార్య : లైఫ్ బాయ్ సబ్బు పెట్టాను, ఏదండీ ?

    వెంగళప్ప : ఆరోగ్యానికి మంచిదని టీవీలో చెబితే తినేశా !

    *************

    రాజేశం : నువ్వు ఎప్పుడు విమానం ఎక్కలేదా ?

    వెంగళప్ప : ఎక్కలేదు...ఎక్కను కూడా...

    రాజేశం : ఏం ఎందుకు...పడిపోతుందనా ?

    వెంగళప్ప : విమానం ఎక్కేటప్పుడు పెద్దగా విశాలంగా బాగానే ఉంటుంది. ఆకాశంలోకి

    ఎగిరాక చిన్నగా అయిపోతుంది కదా...అప్పుడు ఇరుకిరుగ్గా కూర్చోలేక నలిగి ఊపిరిరాడక

    చస్తాం కాబట్టి.

    ***************

    టూరిస్ట్ : ఈ కళేబరం ఎవరిది ?

    వెంగళప్ప : తిప్పు సుల్తాన్ ది.

    టూరిస్ట్ : మరి ఆ పక్కన ఉన్న చిన్న కళేబరం ఎవరిది ?

    వెంగళప్ప : టిప్పు సుల్తాన్ దే తను చిన్నగా ఉన్నప్పుటిది.

  • Prev
  • Next