• Prev
  • Next
  • తొక్కారావు చెప్పిన అడ్రస్

     

    తొక్కారావు చెప్పిన అడ్రస్

     

     

    గుండు గుర్నాథం కొత్తగా సిటీకి వచ్చి అడ్రస్ వెతుకుతుండగా,

    టోపీ తొక్కారావు ఎదురయ్యాడు.

    “ ఇక్కడ అప్పుల అప్పారావు ఇల్లెక్కడ ? ” అడిగాడు గుండు

    గుర్నాథం.

    “ బెండప్పారావు ఇంటేదురుగా! ” చెప్పాడు టోపీ తొక్కారావు

    “ మరి బెండప్పారావు ఇల్లెక్కడ ? ” అడిగాడు గుండు గుర్నాథం.

    “ అప్పుల అప్పారావు ఇంటేదురుగా ! ” చెప్పాడు టోపీ తొక్కారావు.

    “ ఇద్దరి ఇల్లు ఎక్కడ ? ” విసుగ్గా అడిగాడు గుండు గుర్నాథం.

    “ ఎదురెదురుగా " అంతకంటే విసుగ్గా చెప్పాడు టోపీ తొక్కారావు.

  • Prev
  • Next