• Prev
  • Next
  • To My Father

    To My Father

    " నాకు తమ్ముడు వస్తున్నాడు తెలుసా ?" సంతోషంగా చెప్పాడు ఏడేళ్ళ చింటూ.

    " ఎలా ?" అని అడిగాడు చింటూ ఫ్రెండ్ మధు.

    " కిందటిసారి మా అమ్మ చాలా నెలలు బెడ్ మీదే పడుకుని వుంది. అప్పుడు నాకు చెల్లెలు

    పుట్టింది. ఇప్పుడు మా నాన్న మూడు నెలల నుంచి బెడ్ మీద పడుకుని వుంటున్నాడు.

    కాబట్టి నాకు తమ్ముడు పుడతాడని అనుకుంటున్నాను " అని అమాయకంగా చెప్పాడు

    చింటూ.

  • Prev
  • Next