• Prev
  • Next
  • Telugu Comedy Club1

    Telugu Comedy Club1

    ***************************************************************

    నవ్వడం,బాగా నవ్వడం,కళ్ళల్లోంచి నీళ్ళోచ్చేలా నవ్వడం,కడుపు చెక్కలయ్యేలా నవ్వడం అనేది కేవలం మనిషికున్న అదృష్టం.ఆ అదృష్టాన్ని మనకు పంచేందుకు మన ముందుకు వచ్చింది మన కామెడీ క్లబ్.

    Venumadhav As CBI Officer Alias Thief

    నవ్వులో ఉన్న ఆరోగ్యం ఏ హాస్పటల్లో దొరకదు.ఏ డాక్టర్ అందించలేడు.అంతటి నవ్వువరం

    మనకు ఎన్నో విధాలా లభిస్తున్నప్పుడు మనం చేయాల్సింది హాయిగా నవ్వుకోవడమే. మరి

    ఆలస్యం ఎందుకు ?చక్కటి జోక్ చెప్పుకుని హాయిగా నవ్వుకుందాం.

    ఒకే ఇంట్లో తరుచుగా దొంగతనం చేస్తున్నా ఒక దొంగని పట్టుకుని జడ్జి ఈ విధంగా అడిగాడు.

    “నువ్వేంటయ్యా..మాటిమాటికి వాళ్ళింట్లోనే దొంగతనం చేస్తున్నావు ?”అని.దానికి ఆ దొంగ

    “నేను వాళ్ళ ఫ్యామిలీ దొంగని సార్ "అని తెలివిగా సమాధానం చెప్పడంతో ఆ జడ్జి గారు

    “ఆఁ..”అని నోరు తెరిచాడు.

    hhhhhhhhhhhhhhh.... ఇప్పుడు మీకోసం మరో కామెడీ సీన్.

    Comedy Scene Between Mada Ravi Babu and MS

  • Prev
  • Next