• Prev
  • Next
  • Sunil Funny Dialogues With Prakash Raj

    Sunil Funny Dialogues With Prakash Raj

    సునీల్ ప్రకాష్ రాజ్ సరదాగా మాట్లాడుకున్నారా !

    ఏమని మాట్లాడుకున్నారు. ఎంతసేపు మాట్లాడుకున్నారు ? ఇంతకీ ఎక్కడ కలిశారు ? ఎప్పుడు కలిశారు ? ఎలా కలిశారు ? అనే ప్రశ్నలు ఆశ్చర్యంగా నోటి నుండి బయటికి రావడంలో తప్పులేదులెండి. ఎందుకంటె వారి మీద మనకు ఉన్న అభిమానం అలాంటిది మరి. సరే ఇంతకీ వాళ్ళు ఎక్కడ కలిశారో ఏమి మాట్లడుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం !

     

    వర్షం సినిమాలో పెట్రోలు బంక్ దగ్గర కలుసుకొని ఇలా మాట్లాడుకున్నారు.

    ప్రకాష్ రాజ్ : ఫాదర్ ఎవడయ్యా గొట్టం గాడు. నువ్వు లేప్కేల్లిపో...లేప్కేల్లిపో చెప్తా ! ఆ ఫాదర్ కి తిక్క కుదురుతుంది. నీకు త్రిల్లింగ్ గా ఉంటుంది.

    సునీల్ : మీ గొప్పతనం ఏంటో తెలుసా సార్...

    ప్రకాష్ రాజ్ : హహహహహ....

    సునీల్ : ఏమో నాక్కూడా తెలియదు...

    ప్రకాష్ రాజ్ : మరి ఇదే ఎక్షట్రాలంటే...నాకు నీ పేస్ నచ్చలేదు...

     

    మరొకసారి నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలో ఒక పల్లెట్టూరి బావి

    దగ్గర కలుసుకున్నారు. ఇలా మాట్లాడుకున్నారు.

    సంతోషంతో సునీల్ : ఏం చెప్పావు రా...!

    కోపంగా ప్రకాష్ రాజ్ : ఇందులో నీకు ఏమర్ధమయిందిరా ?

    అయోమయంగా ముఖం పెట్టి : అర్థంకాకే ఏమి చెప్పావురా అని అడిగాను...

    కోపంగా ప్రకాష్ రాజ్ : షిట్...

     

  • Prev
  • Next