• Prev
  • Next
  • Shubhalekhalo Vijayashanti Ledani

    Shubhalekhalo Vijayashanti Ledani


    శుభలేఖలో విజయశాంతి లేదని...

    " మీ అమ్మాయి ఏంట్రా...ప్రేమించిన వాడితో పెళ్లి జరిపిస్తున్నా అలా దిగులుగానే

    ఉంది ? " అని పెళ్లి జరుగుతున్నప్పుడు అమ్మాయి తండ్రిని అడిగాడు అబ్బాయి తండ్రి.

    " శుభలేఖలో అబ్బాయి పేరు ముందు చిరంజీవి అని వుంది, అమ్మాయి పేరు ముందు

    విజయశాంతి లేదని " అని వెటకారంగా చెప్పాడు అమ్మాయి తండ్రి.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు అబ్బాయి తండ్రి.

  • Prev
  • Next