• Prev
  • Next
  • Senior Clerk Joke

    Senior Clerk Joke

    సీనియర్ క్లర్క్ జోక్

    ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన జూనియర్ క్లర్క్, దిగులుగా ఉన్న తన సీనియర్ క్లర్క్

    ని అడిగాడు.

    " ఏమిటి సార్...మీరు అలా డల్ గా ఉన్నారు..." అని.

    " నిన్న ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లి చూపులు చూద్దామని వెళ్లాను. కాని ఏ ఒక్కరూ

    కూడా నాకు పిల్లనివ్వడానికి ఇష్టపడలేదు " అని చెప్పి బోరుమన్నాడు సీనియర్ క్లర్క్.

    " అయ్యో...అలాగా ! మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు ?" కొంచం జాలిపడుతూ

    జూనియర్ క్లర్క్ అడిగాడు.

    " ఇక చేసేదేముంది ? ఉన్న ఇద్దరి పెళ్ళాలతోనే సరిపెట్టుకుందామనుకుంటున్నాను "

    అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు సీనియర్ క్లర్క్.

  • Prev
  • Next