• Prev
  • Next
  • Sarada Premikudu

    Sarada Premikudu

    పార్కులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు విజయ్, రాధిక.

    " రాధిక...అస్తమానం ఈ పార్కులో ఏం కూర్చుంటాం చెప్పు. అలా సరదాగా మంచి

    సినిమాకి వెళ్దాం " అని అన్నాడు విజయ్ చిలిపిగా నవ్వుతూ.

    " అబ్బ....ఆశ... అవన్నీ పెళ్ళయ్యాకే " అని రాధిక కాస్త సిగ్గుపడుతూ.

    " కానీ...పెళ్ళయ్యాక నాతో సినిమాకి పంపడానికి మీ ఆయన ఒప్పుకోడేమో రాధ "

    అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు విజయ్.

    " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది రాధిక.

  • Prev
  • Next