TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Pooladanda
(2).jpg)
" ఆపరేషన్ ధియేటర్లో పూలదండ ఎందుకు పెట్టారండి ?" అని నర్స్ ను అడిగాడు పేషెంట్.
" ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్ గారికి వేయడానికి, ఫెలయితే నీకు వేయడానికి " అని
చెప్పి గబుక్కున నాలిక్కరుచుకుంది ఆ నర్స్.
" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ పేషెంట్.