TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ రాజేష్ అమ్మాయిల వెంట పడడు కదా ! ఈ మధ్య నీ చుట్టూ
తిరుగుతున్నాడేమిటి ? ” అడిగింది శిరీష.
.png)
“ అదా...! అతడి ఫిజిక్స్ గైడు తీసుకుని తిరిగి ఇవ్వలేదు "
నవ్వుతూ అసలు విషయం చెప్పింది శ్రీలక్ష్మి.