• Prev
  • Next
  • Pelliki Mundu

    Pelliki Mundu

    “ఇంతకు ముందు సినిమాకి తీసుకెళ్ళినప్పుడల్లా బాల్కాని టికెట్స్ కొనేవారు.ఇప్పుడు

    సెకండ్ క్లాస్ టిక్కెట్లు ఎందుకు కొన్నారు ?”అడిగింది రాధ.

    “ఇప్పుడు మనకు పెళ్లి అయ్యింది కదా"అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు మోహన్ .

  • Prev
  • Next