• Prev
  • Next
  • Pelli Chesukunte

    పెళ్లి చేసుకుంటే

    " చాలాకాలం నాకు బతకాలని ఉంది డాక్టర్. ఏమైనా హెల్త్ టిప్స్ చెప్పండి ? " అని

    అడిగాడు డాక్టర్ దగ్గరికి వచ్చిన సుదర్శన్.

    " పెళ్ళి చేసుకోండి " అని సలహా ఇచ్చాడు డాక్టర్.

    " పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతారా డాక్టర్ ? " అని అమాయకంగా అడిగాడు

    సుదర్శన్.

    "అదేం లేదు. కాకపోతే అప్పుడు కాలం భారంగా గడుస్తూ ఎక్కువ కాలం బతికినట్టు

    అనిపిస్తుంది అంతే ! " అని అసలు సంగతి చెప్పాడు డాక్టర్.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుదర్శన్.

  • Prev
  • Next