TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Pawan Kalyan Parody Joke
దేవుడా.....
ఓ మంచి దేవుడా.....
నువ్వు నాకు ఫ్లాప్ అవ్వడానికి
* జాన్నీ ఇచ్చావ్.....
* గుడుంబా శంకర్ ఇచ్చావ్....
* బాలు ఇచ్చావ్.....
* బంగారం కూడా ఇచ్చావ్....
ఇలాగే మన స్టేట్‍లో ఉన్న ఏడుగురు హీరోలకి ఇస్తావని.....
అలాగే మన countryలో ఉన్న 150 మంది హీరోలకి....
అదే చేత్తో ప్రపంచంలో ఉన్న ????? -
నాకు number correctగా తెలియదు.....
ఎంత మంది ఉంటే అంతమందికీ ఇవే flops ఇస్తావని
అంటే as it is గా ఇవే flops కాదు...
వాళ్ళు ఏ సినిమా తీస్తే ఆ సినిమా
* స్టాలిన్
* అశోక్
* మున్నా
* సైనికుడు
* విక్రమార్కుడు
అలాగే ఇస్తావని కోరుకుంటున్నాను.....
నువ్వు ఇస్తావ్ నాకు తెలుసు....
ఎందుకంటే... basically you are GOD....
you are very good GOD....
అంతే....That's all....
నా ప్రార్ధన మీ అందరికీ కొంచెం కొత్తగా అనిపించొచ్చు.