• Prev
  • Next
  • Paraayi Magallatho

    కోర్టులో కేసు విచారణ జరుగుతుంది.

    జడ్జిగారు బోనులో ఉన్న అమ్మాయిని అడిగాడు.

    " చూడమ్మాయీ...! నిండితుడు నిన్ను రేప్ చేశాడంటున్నావు. ఆ సమయంలో

    అతన్ని నీవు వారించే ప్రయత్నం చేయలేదా ?" అని.

    " లేదు సార్...! " అమాయకంగా చెప్పింది ఆ అమ్మాయి.

    " ఎందుకని వారించే ప్రయత్నం చేయాలేదు ?" అని కొంచం ఆశ్చర్యంగా అడిగాడు

    జడ్జి.

    " మరి మా అమ్మ అస్తమానం పరాయి మగాళ్ళతో మాట్లాడటం తప్పని చెబుతూ

    ఉండేది. అందుకని అతనితో ఏమీ అనలేదు " అని మరింత అమాయకంగా ముఖం

    పెట్టి చెప్పింది ఆ అమ్మాయి.

    ఏమి చెప్పాలో అర్థంకాక అయోమయంగా ముఖం పెట్టాడు ఆ జడ్జి.


  • Prev
  • Next