• Prev
  • Next
  • One Husband - One Wife

    One Husband - One Wife

    ఛమత్కారి భర్తతో...

    “ సుమతి...మనం చూడాల్సిన గుడి ఎంత దూరంలో వుంది.” అడిగాడు భర్త.

    “ఎంతోనా? ఓ రెండు కిలోమీటర్లు వుంటుంది.” చెప్పింది భార్య.

    “మరికేం? నువ్వొకటి,నేనొకటి నడిస్తే సరిపోతుంది.ఇక బస్సు ఎక్కటం ఎందుకు ? ”

    ఛమత్కారంతో అన్నాడు భర్త.

  • Prev
  • Next