• Prev
  • Next
  • Okesaari iddaru

    “ ఏమిటి పిన్నిగారూ ! ఈవేళ అంతకోపంగా ఉన్నారు " అని పక్కింటి పార్వతిని

    అడిగింది శకుంతల.

    “ ఇవాళ సరదాగా ఆర్టీసీ బస్టాండులో బరువుతూగే మిషన్ ఎక్కి రూపాయి కాయిన్

    వేస్తె...ఒకేసారి ఇద్దరు ఎక్కకూడదు అన్న కార్డు బయటకు వచ్చింది " అని కోపంగా

    రుసరుసలాడుతూ అంది పార్వతి.

    అది విన్న శకుంతల పకపక నవ్వసాగింది.


  • Prev
  • Next