• Prev
  • Next
  • Noru Terichadu Gopal

    Noru Terichadu Gopal

    నోరు తెరిచాడు గోపాల్

    డాక్టర్ సుందరం దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.

    " మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను. ఫ్రీగా

    సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా

    వీలునామాలో మార్పులు చేస్తా " చెప్పాడు అని గోపాల్.

    " డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా మార్పులు

    చేస్తా " అన్నాడు డాక్టర్ సుందరం.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు గోపాల్.

  • Prev
  • Next