• Prev
  • Next
  • Navvuraani Joke

    Navvuraani Joke

    లంచ్ టైమ్ లో సరదాగా వీక్లీ చూస్తున్న కిషన్ కి ఒక జోక్ కనబడింది.

    దానిని చదివి విరగబడి నవ్వుతుండగా, తన క్యాబిన్ వైపు వెళ్తున్న

    మేనేజర్ అతని దగ్గరికి వచ్చి " ఏంటోయ్ కిషన్..అంతగా విరగబడి

    నవ్వుతున్నావు. ఆ జోక్ అంత నవ్వోస్తున్నదా ఏం ?" అని అడిగాడు.

    ఆ మాట విని గబుక్కున నవ్వును ఆపిన కిషన్ " అదికాదు సార్...

    నవ్వు రాని ఈ జోకుని ఎడిటర్ ఎలా ప్రచురించాడా అని నవ్వుతున్నాను "

    అని చెప్పి మళ్ళీ విరగబడి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ మేనేజర్.

  • Prev
  • Next