TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
లిప్ స్టిక్
“మొన్నటిదాక 'పప్పా' అని పిలిచి, నిన్నటి నుంచి 'డాడీ ' అని
పిలుస్తున్నావేమిటి ?” అడిగాడు తండ్రి.

“'పప్పా' అని పిలుస్తుంటే లిప్ స్టిక్ పోతున్నది డాడీ ! " అని
చెప్పింది కూతురు.