• Prev
  • Next
  • Kushi Kushiga Chilipi Jokes

    Kushi Kushiga Chilipi Jokes

    ఖుషిఖుషీగా చిలిపి జోక్స్

    రద్దీగా ఉన్న బస్సులో నిలబడి ప్రయాణం చేస్తున్న రమ్య నడుం మీద చేయివేసి

    నిలబడ్డాడు శంకర్.

    " ఏయ్ మిస్టర్, ఏం చేస్తున్నావు ? " అని కోపంగా అడిగింది రమ్య.

    " బి.కాం. ఫైనలియర్ ..." అని చిలిపిగా చెప్పాడు శంకర్.

    *******************

    " చాల బాగుంది " అన్నాడు పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయి.

    " అయితే ముహూర్తాలు పెట్టుకుందామా ? సంతోషంగా అడిగాడు ఆ అమ్మాయి తండ్రి.

    " నచ్చింది అమ్మాయి కాదు , మీరు పెట్టిన స్వీటు " అని సిగ్గుపడుతూ చెప్పాడు ఆ

    అబ్బాయి.

    ****************

    " మాతృత్వం అనేది ఒక తియ్యటివరం. అది నేను నీకిప్పుడు ప్రసాదించబోతున్నాను "

    అని శోభనం గదిలో కావేరితో అన్నాడు కిశోర్.

    " ప్లీజ్ ! వద్దండి...గతాన్ని తవ్వొద్దు..మళ్ళీ నాకు మాతృత్వం గురించి గుర్తు చెయ్యొద్దు "

    అంటూ గబుక్కున నాలిక కరుచుకుంది కావేరి.

  • Prev
  • Next