TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
“ ఏ నేరమూ చేయకుండా జీవితాంతం జైల్లోనే
మగ్గిపోయే వ్యక్తిని ఏమనాలో చెప్పురా ?”
అడిగాడు టీచర్.
“అది కూడా తెలియదా సార్..జైలర్ అనాలి"
అని పకపక నవ్వాడు.
“ఆఁ..”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ టీచర్.