• Prev
  • Next
  • Intelligent student

    “ మనకి ముందు మెరుపు కనపడుతుంది.తరువాత ఉరుము

    వినపడుతుంది.ఎందువల్ల ?” అడిగింది టీచర్.

    “ మనకి కళ్ళు ముందు,చెవులు వెనుక ఉన్నాయి కాబట్టి టీచర్ "

    తెలివిగా చెప్పాడు కిశోర్.

  • Prev
  • Next