• Prev
  • Next
  • Insurance Married

    “ నేను నా ప్రాణాన్ని లక్ష రూపాయలకి ఇన్సూర్ చేసుకున్నాను

    సుమతి ! ” చెప్పాడు వినయ్.

    “ అయితే ఇంకేం ? మనం అతి త్వరలో పెళ్లి చేసుకుందాం " అంది

    సుమతి.

  • Prev
  • Next