TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ఏమండీ...ఆ ఎదురింటాయనను చూశారా!ప్రతిరోజూ
ఆఫీసుకెళ్ళేముందు ఎంచక్కా వాళ్ళావిడకో ముద్దిచ్చి,టాటా చెప్పి
వెళుతుంటాడు.మరి మీరున్నారు ఎందుకూ ?” కోపంగా అంది
భార్య.
.png)
“ఆడిపోసుకుంటావెందుకే అలా చేయడం నాకూ యిష్టమే.కానీ
ఆవిడ ఒప్పుకోవాలిగదా !” అయోమయంగా అన్నాడు భర్త.