• Prev
  • Next
  • Gorintaku

    “ ఇది గోంగూర పచ్చడా ? లేక గోరింటాకా ?” కోపంగా అడిగాడు భర్త.

    “ గోరింటాకైయుంటే మీ నోరు ఎర్రగా పండి వుండేది కదండి "

    అమాయకంగా అంది భార్య.

  • Prev
  • Next