• Prev
  • Next
  • FeviKick Joke

    FeviKick Joke

    ఎప్పుడు చూసిన అరుస్తూ ఉండే తన భార్య అరుపులు ఎక్కడ వినబడటం లేదని

    నెమ్మదిగా ఇంట్లోకి వచ్చిన భర్తకి, హాల్లోని సోఫాలో మౌనంగా కూర్చుని ఉన్నా భార్య

    కనబడింది.

    " నువ్వు ఉన్నావా కాంతం " అంటూ లేనిపోనీ నవ్వును పెదాల పైకి తెచ్చుకుని ఆమె

    దగ్గరికి వచ్చాడు. అయినా కాంతం ఉలకదు పలకదు. కాంతం పక్కనే కూర్చుని టివీ

    చూస్తూ ఉంటాడు వాళ్ళ కొడుకు కార్తీక్.

    " కాంతం...కాంతం..." అని ఎంత పిలిచినా కాంతం పలకదు ఉలకదు.

    అనుమానం వచ్చిన ఆ భర్త, కొడుకును పిలిచి అడుగుతాడు " ఏరా కార్తీక్...మమ్మీ

    మౌనంగా ఉందేమిటి ?" అని.

    " ఏమిలేదు నాన్న! మమ్మీ లిప్ స్టిక్ అడిగితే ఫెవిస్టిక్ ఇచ్చాను అంతే..." అని జరిగింది

    చెప్పాడు ఆ కొడుకు.

    ఫెళ్ళున నవ్వాడు ఆ భర్త.

    Father: entra mummy mounga kurchindi..?

    Son: em ladu pappa mummy lipstic adigite fevistic ichanu anthe....

  • Prev
  • Next