• Prev
  • Next
  • Driver Job

    “ ఆర్టీసీలో ఏం ఉద్యోగం చేస్తున్నావురా ? ” అడిగాడు శంకరం.

    “ అడుక్కునే ఉద్యోగం. మరి నీవో ? ” అడిగాడు గోపాలం.

    “ అడుక్కునే వాడి దగ్గర గీక్కునే ఉద్యోగం.అదేరా డ్రైవర్ ఉద్యోగం !”

    జవాబిచ్చాడు శంకరం .

  • Prev
  • Next