• Prev
  • Next
  • Cinema Heroine Joke

    Cinema Heroine Joke

    ప్రముఖ సినీతార జోక్

    ప్రముఖ సినీతార నవ్యశ్రీ, ఒకరోజున అవుట్ డోరులో షూటింగ్ ఉందని వేగంగా కారులో

    వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక ముష్టివాడు కనబడ్డాడు.

    వెంటనే కారును ఆపమని డ్రైవర్ తో చెప్పింది.

    డ్రైవర్ కారును ఆపాడు.

    నవ్యశ్రీ ఆ ముష్టివాడిని దగ్గరికి పిలిచి ఐదు వందల రూపాయలు ధర్మం చేసింది.

    ఆ నోటును చూసుకుంటూ నవ్వుకుంటూ అక్కడి వెళ్ళిపోయాడు ముష్టివాడు.

    " ఐదు వందల రూపాయలు వాడికి ఎందుకు మేడమ్..యాబై ఇచ్చి ఉంటే సరిపోయేది

    కదా " అన్నాడు డ్రైవర్.

    " అక్కడి నుండి వచ్చిన నేను తార స్థాయికి ఎదిగాను. ప్రొడ్యుసర్ స్థాయి నుండి అతను

    ముష్టివాడి స్థాయికి దిగిపోయాడు కాబట్టి " అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకుంది.

  • Prev
  • Next