• Prev
  • Next
  • Bharyante

     భార్యంటే

    "నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో

    మూసి ఉంచుతాను " అని కుమార్ తో చెప్పాడు భాస్కర్.

    "ఏం.... మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?"

    అని అడిగాడు కుమార్.

    "కాదు..... నన్ను తోసేస్తుందనే భయంతో " అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు

    భాస్కర్.

    పకపక నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కుమార్.

  • Prev
  • Next