• Prev
  • Next
  • Attaarintiki Veltunna Kuturutho

    Attaarintiki Veltunna Kuturutho

    సంక్రాంతికి ఇంటికి వచ్చిన కూతురు తిరిగి అత్తగారింటికి వెళ్తున్నది కూతురు.

    జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.

    "చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను"

    చివరి జాగ్రత్తగా చెప్పింది.

    "ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా

    మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.

  • Prev
  • Next