• Prev
  • Next
  • Amma Prema Nanna Kopam

    Amma Prema Nanna Kopam

    సంక్రాంతి పండుగ రోజున స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళిన కిరణ్, రాత్రి అయిన

    తరువాత ఇంటికి వచ్చాడు.

    " ఏరా కిరణ్..ఈ రోజు సంక్రాంతి పండుగ కదా...ఇంత రాత్రిపూటన ఇంటికి రావడం ?

    ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు " అని కిరణ్ వాళ్ళ అమ్మ సుభద్ర అడిగింది.

    " అమ్మప్రేమ అనే సినిమా చూసి వస్తున్నానమ్మా " అని బుద్ధిగా చెప్పాడు కిరణ్.

    " అయితే పైకి వెళ్లి నాన్నకోపం కూడా చూసిరా "

  • Prev
  • Next