• Prev
  • Next
  • Aadavaallu - Magavaallu

    ఆడవాళ్ళు - మగవాళ్ళు

    సీతాలు, రత్తాలు ఇద్దరు సరదాగా ఇలా మాటలాడుకుంటున్నారు.

    "మగవారి మీద నీ అభిప్రాయం ఏమిటి రత్తాలు ? " అని రత్తాలును అడిగింది సీతాలు.

    " ఏముందే...ఒక విషయం వారి చెవుల నుండి వెళ్తే మళ్ళీ అదే విషయం మరొకరి నుండి

    బయటికి వస్తుంది " అని చెప్పింది రత్తాలు.

    " అవునులే...మరి ఆడవారి మీద నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగింది సీతాలు.

    " వెరీ సింపుల్...ఒక విషయం వారి రెండు చెవుల నుండి వెళ్లి వారి నోటి నుండి బయటకి

    వస్తుంది" అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకుంది రత్తాలు.

    " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది సీతాలు.

  • Prev
  • Next