• Prev
  • Next
  • Aadapillala Kosam

    “ సూటు బూటు వేసుకుంటే ఆడపిల్లలు వెంటబడతరన్నావు?”

    అని సుధాకర్ ను రవ్వంత అడిగాడు గోపాల్.

    “ అవును. పడ్డారా ?” కుతుహాలంగా అడిగాడు సుధాకర్.

    “ ఆడపిల్లలు పడలేదుకాని బిచ్చగాళ్ళు వెంటబడుతున్నారు "

    విచారంగా అన్నాడు గోపాల్.

    అదివిని పకపక నవ్వాడు సుధాకర్.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు గోపాల్.


  • Prev
  • Next