• Prev
  • Next
  • Aa Orachoopulaku Artham

    ఆ ఓరచూపులకు అర్థం

    Telugu Jokes,Telugu Sms,cricket,Software Telugu Popular Jokes, Telugu Funny Jokes, Telugu Humorous Jokes: Aa Orachoopulaku Artham.

    లంచ్ టైంలో రఘు, కిశోర్ సరదాగా మాట్లాడుకుంటున్నారు.

    " నిన్ననేను మా ఇంటికి వెళ్ళే దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒకామె ఓరచూపులతో

    చూడడం గమనించి ఆమె దగ్గరికి వెళ్లాను " అని సంతోషంగా చెప్పాడు రఘు.

    " ఏమందేమిటి ?" అని ఆశగా అడిగాడు కిశోర్.

    " వాళ్ళింట్లో ఏడాదిక్రితం ఒక దొంగ పడ్డాడట. సరిగ్గా వాడిలాగే నేను ఉన్నానట. అందుకే

    ఓరచూపులు చూశానని చెప్పింది " అని దిగులుగా చెప్పాడు రఘు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కిశోర్.

  • Prev
  • Next