• Prev
  • Next
  • Tirigi Vacchindi Chudandi

    Tirigi Vacchindi Chudandi

    " రావయ్యా నరహరి! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ గిరి

    అప్పుడే లోపలికి వచ్చిన నరహరితో.

    " ఎందుకండీ?" ఏమి తెలియనట్టుగా అమాయకంగా అన్నాడు నరహరి.

    " ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అసలు విషయం

    చెప్పాడు డాక్టర్.

    " మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది కదండీ " అని బదులిచ్చాడు

    నరహరి.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరుచాడు డాక్టర్.


  • Prev
  • Next