• Prev
  • Next
  • Bommarillu Climax Facebook Comedy

    Bommarillu Climax Facebook Comedy

    ( Just for fun not to hurt )

    నేనేదో ఫ్రెండ్స్ తో చాట్ చేద్దామని పేస్ బుక్ లో జాయిన్ అయ్యాను. ఇంతలో మా పేజీని

    లైక్ చేయండి మా పోస్ట్ ని షేర్ చేయండి అని ఏం చెయ్యాలో మీరే డిసైడ్ చేస్తారు. నన్ను

    అడగకుండా గ్రూప్ లో ఆడ్ చేస్తారు. స్టాలిన్ సినిమాలాగ ఇంకో పదిమందిని ఆడ్

    చేయమంటారు.

     

    పోనీలే అని ఆడ్ చేస్తే మళ్ళీ అడ్మిన్ అప్ప్రోవల్ అంటారు. నన్ను అడగకుండా నన్ను

    ట్యాగ్ చేస్తారు. ఆ ట్యాగ్ ఏంటో చూద్దామనుకుంటే ఈలోగా ఎవరెవరో లైక్, కామెంట్

    చేస్తారు. ఇలా నా ఫేసు బుక్ కూడా మీరే చేసేస్తే నేనెందుకండి వాడటం.

     

    ఎవర్ననలో తెలియక, ఏం చెయ్యాలో పాలుపోక కోపంతో ఆడ్ ఫ్రెండ్ అన్న ఆప్షన్ ను

    పదిసార్లు నొక్కేసాను. అప్పటి నుండి నా ఫ్రెండ్ రిక్వెస్ట్ కాస్తా బ్లాక్ అయిపొయింది. నాకు

    తెలిసిన వారి ఫోటో ని కామెంట్ చేయలేక పోతున్నానని మీకు చెప్తే ఏమయిపోతారోనని

    ఇప్పటి వరకు మీకు చెప్పలేదు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ నా లైక్ మీ పోస్ట్ మీదే ఉంది...


  • Prev
  • Next