• Prev
  • Next
  • సుందరం నైట్ డ్యూటి

     

    సుందరం నైట్ డ్యూటి

     


    సుందరం : "రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది. బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది..."

    ఫ్రెండు  :"అబ్బా... మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట"

    సుందరం : "మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా"

  • Prev
  • Next