• Prev
  • Next
  • “ Finance Company Board ”

    “ సార్...మీ ఫైనాన్సు కంపెనీ పేరుని, బోర్డుకు రెండు వైపులా

    వ్రాయమంటారెందుకు " అడిగాడు ఆర్ట్ పెయింటర్.

    “ రేపు బోర్డు తిప్పేసామని పేపరు వాళ్ళు వ్రాయకూడదని " అని

    చెప్పి నాలిక్కరుచుకున్నాడు ఆ ఫైనాన్స్ కంపెనీ అతను.

  • Prev
  • Next